పోస్టు పేరు- ఖాళీలు
1. విజిటింగ్ కన్సల్టెంట్: 02
2. ఎఫ్ఎస్ఓ: 01
3. స్టూడెంట్ కౌన్సెలర్: 01
4. పీ ఆర్ ఓ: 01
మొత్తం ఖాళీల సంఖ్య: 05
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. తెలంగాణ హైకోర్డ్ బార్ కౌన్సిల్లో 3 ఏళ్ల హోదా కలిగి, న్యాయవాదిగా ఉండాలి.
జీతం: నెలకు విజిటింగ్ కన్సల్టెంట్కు రూ.50,000, ఎఫ్ఎస్ఈ, స్టూడెంట్ కౌన్సెలర్, పీఆర్ కు రూ.60,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 జూన్ 10.ఆన్లైన్
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 జులై 09.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.