హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ సంస్థ- NMDC Ltd, బైలడిల ఐరన్ ఓర్ మైన్ కిరండూల్ కాంప్లెక్స్, బచేలీ కాంప్లెక్స్ దంతేవాడ, దోనిమలై ఐరైన్ ఓర్ మైన్‌లో.. కింది విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జూన్ 14వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
Post Details:
1. బీఐఓఎం కిరండూల్ కాంప్లెక్స్ లో: 389 ఖాళీలు
2. బీఐఓఎం బచేలీ కాంప్లెక్స్ లో: 356 ఖాళీలు
3. డీఐఓఎం దోనీమలై కాంప్లెక్స్: 250 ఖాళీలు
Total Vacancies: 995
Posts: ఫీల్డ్ అడెండెంట్(ట్రైనీ), మెయింటనెన్స్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్/మెకానికల్)ట్రైనీ, బ్లాస్టర్ గ్రూప్2(ట్రైనీ), ఎలక్ట్రిషియన్ గ్రూప్2(ట్రైనీ), ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రూప్(ట్రైనీ), హెచ్ఎం మెకానిక్/ ఆపరేటర్ గ్రూప్3(ట్రైనీ), ఎంసీఓ గ్రూప్(టైనీ), క్యూసీఏ గ్రూప్ (ట్రైనీ), మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్, ఆటో ఎలక్ట్రిషియన్.
Qualification: పోస్టును అనుసరించి టెన్త్/ ఐటీఐ, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత.ఇదీ చదవండి: SBI CBO Recruitment 2025: ఎస్బీఐలో 2,964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు
Salary: నెలకు ఫీల్డ్ అడెండెంట్కు రూ.31,850; మెయింటనెన్స్ అసిస్టెంట్‌కు 5.32,940; 2 . 35,040.
Age Limit: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు మధ్య ఉండాలి.
Selection proces: ఓఎంఆర్/ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
Application Procedure: ఆన్లైన్ ద్వారా.
Apply Last Date: 14.06.2025.