ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఈ ఏడాదిలోనే అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు. నిరుద్యోగుల ఖాతాల్లో నెల నెలా డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా 2024 ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు నెలకు రూ.3000/- వేల నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ ఏడాదిలోనే నిరుద్యోగ భృతి: మంత్రి నారా లోకేశ్