Posted in

అనుష్క నటించిన ‘ఘాటి’ సినిమాకి షాకింగ్ కలెక్షన్స్!

anushka shetty still from ghaati
Spread the love

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘ఘాటీ’ మూవీ తొలి రోజు రూ.5.33 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో తక్కువ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. అనుష్క నటించిన భాగమతి సినిమా రూ.11 కోట్లు, రుద్రమదేవి మూవీ తొలి రోజు రూ.12 కోట్లు వసూళ్లు రాబట్టాయి. వాటితో పోల్చుకుంటే ఈ వసూళ్లు తక్కువేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.