Posted in

దేశవ్యాప్తంగా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ : కేంద్ర ప్రభుత్వం

Vaccination of stray dogs
Spread the love

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం దేశవ్యాప్తంగా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయలని కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 70% కుక్కలకు టీకాలు వేయడం, స్టెరిలైజేషన్ చేయడం తప్పనిసరి చేసింది.

గతంలో ఈ నిబంధనలు కొన్ని ప్రాంతాల్లోనే వున్నపాటికి, ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించింది.

ప్రతి రాష్ట్రం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ నెలవారీ నివేదికను కేంద్రానికి సమర్పించాలని ఆదేశాలు జారిచేసింది.