Posted in

విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇప్పుడే కాదు: రాజీవ్‌ శుక్లా

Spread the love

వన్డేల నుంచి ఇండియా క్రికెట్ టీం స్టార్ ప్లేయర్స్ అయినా విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోరని BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. వారిద్దరి రిటైర్మెంట్‌కు అంత తొందర ఏంటని ప్రశ్నించారు. ‘ప్రస్తుతం కోహ్లీ & రోహిత్ ఎంతో ఫిట్టుగా మరియు బాగా ఆటలో రాణిస్తున్నారు. మరి అలాంటప్పుడు వారు రిటైర్మెంట్ కావాల్సిన అవసరం లేదు. దీనిపై కొందరు పనిగట్టుకుని లేనిపోని వ్యాఖ్యలు చేయడం దారుణం’ అని ఆయన పేర్కొన్నారు.