Posted in

వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజులు పెంపు

Spread the love

20 ఏళ్లకు పైబడిన పాత వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజును కేంద్రం ప్రభుత్వం భారీగా పెంచింది. ద్విచక్ర వాహనం ₹1000/- నుంచి ₹2000/-కి, త్రీ వీలర్‌కు ₹3,500/- నుంచి ₹5,000/-, లైట్ మోటార్ వెహికల్స్‌కి ₹5000/- నుంచి ₹10000/-కు పెంచింది. ఇంపోర్టెడ్ 2, 3 వీలర్స్ ఫీజును ₹10000/- నుంచి ₹20000/-కి, ఇంపోర్టెడ్ 4 వీలర్లలకు ₹40000/- నుంచి ₹80000/-కి, మిగతా వాహనాలకు ₹6000/- నుంచి ₹12000/-కి పెంచినట్లు ప్రకటించింది. 15-20 ఏళ్ల వెహికల్స్‌కు ఎలాంటి పెంపు లేదు.