Posted in

పెళ్లిలో రసగుల్ల గొడవ

పెళ్లిలో రసగుల్ల గొడవ
పెళ్లిలో రసగుల్ల గొడవ
Spread the love

బీహార్ లోని బోధ్ గయలో ఈ నెల 29 న ఒక వివాహ వేడుకలో రసగుల్ల విషయంలో అతిథుల మధ్య పెద్ద పంచాయితీ, కొట్టుకోవటం వైరల్ అయింది.