TG: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్తో మొదటి విడత పోరు మొదలైంది. తొలి విడతలో 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి రోజు 4,236 సర్పంచ్ స్థానాలకు 3,242 నామినేషన్లు దాఖలు కాగా, 37,440 వార్డు మెంబర్ స్థానాలకు 1,821 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి.అత్యధికంగా నల్గొండ జిల్లాలో 421 సర్పంచ్ నామినేషన్లు, అత్యల్పంగా కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 15 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ తొలి రోజు భారీగా నామినేషన్లు