తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి తక్కువ కాలంలోనే మూడు ఫార్మాట్లలో చోటు దక్కించుకున్నడు. ఎన్ని అవకాశాలు వచ్చిన పేలవమైన ఆట తీరుతో ఘోరంగా విఫలం అవుతున్నాడు. గతేడాది ఆస్ట్రేలియాపై మెల్‌బోర్న్‌లో సెంచరీ తర్వాత అతడు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఆ సెంచరీ తర్వాత అతడి 10 ఇన్నింగ్సుల స్కోర్ 1, 0, 4, 1, 1, 30, 13, 43, 10, 0గా ఉంది. అంటే 10 ఇన్నింగ్సుల్లో 10 సగటుతో 103 రన్స్ చేశారు. అటు బౌలింగ్‌లోనూ వికెట్లు తీయలేకపోతున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది.)