Posted in

ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల ధరలు ఇవే

Iphone 17 series phones prices
Spread the love

ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల ధరలు ఇవేఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ మోడల్ ఫోన్లు ఈ నెల 19 నుంచి అందుబాటులోకి రానున్నాయి. భారత్లో వీటి ప్రారంభధరలు (256gb) ఇలా ఉన్నాయి.

iphone 17: ₹82,900

iphone 17 Air: ₹1,19,900

iphone 17 Pro: 1,34,900

iphone 17 Pro Max: 1,49,900