గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 30 జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టు వివరాలు:
* మెకానికల్ : 15
* ఎలక్ట్రికల్ : 10
* ఎలక్ట్రానిక్స్ : 03
* సివిల్ : 02
మొత్తం ఖాళీల సంఖ్య: 30
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు మొదటి ఏడాది రూ.45,000, రెండో ఏడాది రూ.48,000, మూడో ఏడాది రూ.50,000, నాలుగో ఏడాది రూ.55,000.
వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు. OBCలకు మూడేళ్లు, SC/STలకు ఐదేళ్ల వయోసడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.500, SC/ST/పీడబ్ల్యూబీడీ/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ONLINE.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 25/08/2025.
దరఖాస్తు చివరి తేదీ: 24/09/2025.