భారత దేశంలోనే అత్యంత ధనిక CM గా చంద్రబాబు నాయుడు నిలిచినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తెలిపింది. ఆయన ఆస్తులు రూ.931 కోట్లకుపైగా, అప్పులు రూ.10కోట్లు ఉన్నట్లు వెల్లడించింది. రూ.332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ CM పెమా ఖండ్ రెండో స్థానంలో, రూ.30 కోట్ల ఆస్తులతో రేవంత్ ఏడో స్థానంలో ఉన్నారు. అలాగే అత్యంత తక్కువ ఆస్తులు ఉన్న CMగా మమతా బెనర్జీ నిలిచారు. ఆమె ఆస్తుల విలువ రూ.15 లక్షలు మాత్రమే.
భారత దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు