Posted in

ఆంధ్రుల బిర్యానీ మనమేం తింటం? కల్వకుంట్ల కవిత

Spread the love

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆంధ్ర బిర్యానీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలవరం-బనకచర్ల అంశాలపై ఆమె మీడియాతో మాట్లాడుతూ. ఆంధ్రోళ్ల బిర్యానీ మనం తింటామా? అయినా ఆ బిర్యానీ ఎలా ఉంటుందో కేసీఆర్ ఎప్పుడో చెప్పారు కదా? అన్నారు. ఈ వ్యాఖ్యలపై కొందరు ఆంధ్ర నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.