రాత్రి అన్నం తిన్నాక ఈ తప్పు చేస్తే మహాపాపం ఎంత సంపాదించిన డబ్బు మిగలదు

రాత్రి అన్నం తిన్నాక మీ చేయిని ఇలా చేస్తే, ఇంటికి పరమ దరిద్రం అప్పులు కష్టాలు పైసా మిగలదు, ఒక వేళ ఇలా చేస్తే కుబేరులు అవ్వడం ఖాయం. చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలకు ముఖ్యమైన కారణం వాళ్లు అన్నం తిన్న తర్వాత ఈ విధంగా చేయడమే, అసలు అన్నం ఎలా తినాలి, అన్నం తిన్న తర్వాత మనం ఎలాంటి పనులు చేయకూడదు. అనేది ఇప్పుడు మనం చూద్దాం ఎవరైతే ఈ చిన్నపాటి పరిహారాలను అన్నం తిన్న తర్వాత పాటిస్తారు. కచ్చితంగా వారి ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి, వారి ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఎవరైతే ఈ చిన్నపాటి పరిహారాన్ని కూడా అన్నం తిన్నాక పాటించ లేకపోతే ఖచ్చితంగా, వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది.

అన్నని అన్నపూర్ణా దేవి యొక్క స్వరూపంగా భావిస్తారు. అటువంటి అన్నపూర్ణ దేవికి మనం కాని ఆగ్రహం తెప్పిస్తే, మనకు అన్నం అనేది దొరకదు ఇప్పుడు, మనం అన్నం తిన్నాక పాటించవలసిన నియమాలు ఏంటో తెలుసుకునే, ముందు ఒక చిన్న కథని తెలుసుకోండి. శివుని అర్ధాంగి పార్వతి దేవి శాపవశాత్తూ మానవ కన్యగా నిదానం పాడు లో జన్మించినట్లు, స్థానికంగా ఒక ప్రచారంలో ఒక కథ ఉంది శివపార్వతులు కైలాసంలో శివపార్వతులు, ప్రథమ గణాలు నాట్యం చేస్తూ ఉండగా తిలకించి వినోదస్తున్నారు. శిలాదుని కుమారుడు, నందీశ్వరుడు కూడా ప్రధమ గానాలతో కలిసి నాట్యం చేస్తూ ఉండగా, చూసిన పార్వతీదేవి పక్కున నవ్వింది.

ఇది చూసిన నందీశ్వరుని తండ్రి ఆగ్రహించి, నీవు ఇందుకు ప్రతిఫలంగా భూలోకంలో మానవ కన్య గా జీవించి, రజస్వల కాకుండానే గర్భవతి అయి నీలాపనిందలు మోస్తావు. నీ గర్భాన నా కుమారుడే పిండంగా ఎదుగుతాడు. ఇది అవమానంగా తలచిన నీ సోదరులు, నిన్ను అగ్నికి ఆహుతి చేస్తారు. అని ఘోర శాపం ఇస్తాడు, శిలా దుని శాపం ప్రకారం నిదానంపాటి అమ్మవారు శ్రీ లక్ష్మి అనే పేరుతో, యాగంటి రామయ్య, సుగుణమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించింది

Add comment

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.