మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందా.? కొత్త బైక్ అయితే వెంటనే ఈ వీడియో చూడండి

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద గుడ్ న్యూస్ తీసుకు వచ్చింది. మీకు టూ వీలర్ ఉందా, లేదా ఫోర్ వీలర్ ఉందా, లేదా టూ వీలర్ ఫోర్ వీలర్ కొనాలనుకుంటున్నారా, ఏదైనా నీకు అదిరిపోయే 2 గుడ్ న్యూస్ లు తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు తీపి కబురు అందించింది. డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన రూల్స్ ను సవరించింది, వాహనదారులకు కొత్త రూల్స్ వల్ల ఎంతో బెనిఫిట్ కలగనుంది. మరీ ముఖ్యంగా కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం వాహనదారుల కోసం తీసుకువచ్చిన, ఆ కొత్త రూల్స్ ఏమిటి ప్రజలకు ఏమి బెనిఫిట్ పొందబోతుంనారు, ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం….

మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా బాధపడకండి, ఇంట్లో నుండి లెర్నింగ్ లైసెన్స్ పొందవచ్చు, కేంద్ర ప్రభుత్వం కొత్త జూలై 1 నుంచి అమలులోకి రానుంది. కొత్త రూల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత, వాహనదారులు లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవడానికి, ఆర్ డి ఓ ఆఫీస్ కి వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లో నుంచే లెర్నింగ్ లైసెన్స్ పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ కు అనుగుణంగా సారధి సాఫ్ట్వేర్ లో కూడా మార్పులు చేస్తుంది. మీరు ఆన్లైన్లో లెర్నింగ్ లైసెన్స్ పొందడానికి, రాష్ట్ర ప్రభుత్వపు టాన్స్పోర్ట్ డిష్ ట్రాన్స్కో వెబ్సైట్ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి, లేదంటే పరివాహన లేదా సారధి వెబ్ సైట్ లోకి వెళ్లాలి, అక్కడ నుంచి లెర్నర్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవలసి ఉంటుంది. ఫీజు కూడా ఆన్లైన్లో చెల్లించాలి.

ఆన్లైన్ టెస్ట్ కూడా మీరు ఇంట్లో నుంచే పూర్తి చేయవచ్చు ఆర్ డి ఓ ఆఫీస్ కి వెళ్ళాను అక్కర్లేదు, ఒకవేళ మీరు ఆ టెస్ట్లో పాస్ అయిన వారు లెర్నింగ్ లైసెన్స్ పొందవచ్చు, తొలిసారి ఈ సేవలో ఉత్తరప్రదేశ్లోని అందుబాటులో రానున్నాయి. తర్వాత దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలలో కూడా, ఈ స్పెసిలిటీ అందుబాటులోకి వస్తుంది. ఇక మీరు కొత్తగా టూవీలర్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా, అయితే బైక్ లేదా స్కూటర్ కొనేందుకు రెడీ అవుతున్నారా, అదికూడా ఎలక్ట్రికల్ అయితే బెటర్ అనుకుంటున్నారా, అయితే మీకో శుభవార్త టూవీలర్ ధరను రానున్న కాలంలో, భారీగా దిగి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ టూవీలర్ అమ్మకాన్ని ప్రోత్సహించాలన్న, ముఖ్య ఉద్దేశం తో సబ్సిడీ స్కీమ్ పథకం కింద ప్రోత్సహించాలన్న, ముఖ్య లక్ష్యంతో సబ్సిడీ స్కీమ్ సేమ్ టు పథకం కింద మార్పులు చేసింది.

ఎలక్ట్రికల్ టూవీలర్ పై ఇది వరకు సబ్సిడీ కే డబల్యూహెచ్ కి 10000 గా ఉండేది. ఈ సబ్సిడీ 15 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. I సీపీ ఎలక్ట్రికల్స్ తో పోలిస్తే ఐసి వెహికల్స్ తో పోలిస్తే, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఖరీదు అని చెప్పుకోవచ్చు, దాదాపు ఇరవై వేలకు ఎక్కువగా ఉంది. అందుకే కేవలం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ని పెంచింది. దీంతో ఎలక్ట్రికల్ టూవీలర్ వినియోగం పెరగనుంది. దీంతో ప్రభుత్వ లక్ష్యం సహకారం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో దేశంలోని ఎలక్ట్రికల్ టూవీలర్ కంపెనీ తయారీ, కంపెనీ సబ్సిడీ ప్రయోజనాలనే కస్టమర్లకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. టూ సబ్సిడీ తర్వాత సవరణ తర్వాత 450x వెహికల్ 14,500 తక్కువ అని తెలిపింది. ధరకే కొనవచ్చా అని తెలిపింది, ఏది ఏమున్నా రానున్న రెండు నెలల్లో వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న, అదిరిపోయే వార్తలు విని ప్రజలు సైతం ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు….

Add comment

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.