నువ్వు Vర్జీనా.? అని సురేఖా వాణీ కూతురుని అడిగితే పాప ఇచ్చిన రియాక్షన్….

టాలీవుడ్ లో కొందరు ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నారు. ఒక్క సినిమా చేయకపోయినా సరే వారి గురించి ఫాన్స్ బాగా మాట్లాడుకుంటున్నారు. అందులో సురేఖా వాణీ కుమార్తె ముందు వరుసలో ఉంటుంది. సుప్రిత సోషల్ మీడియాలో తల్లితో పాటు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తల్లి సినిమా అవకాశాల కోసం కష్టపడుతుంది. సుప్రిత కూడా అవకాశాలు తెచ్చుకోవడానికి తీవ్రంగా కష్టపడుతూ ఉంటుంది.

మొదటి సినిమా మరి ఎప్పుడు చేస్తుందో ఏమో గాని సోషల్ మీడియాలో మాత్రం ఆమెకు 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ మధ్య తల్లి తో కలిసి ఆమె పోస్ట్ చేస్తున్న డాన్సింగ్ వీడియోలు కూడా బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు లైవ్ సెషన్ లో పాల్గొంది ఆమె. లైవ్ సెషన్ లో ఫాన్స్ అడిగే ప్రశ్నలు కొన్ని ఇబ్బందిగా ఉంటాయి. ఒళ్ళు బలిసి తిన్నది అరగని బ్యాచ్ అతి చేస్తూ ఉంటారు. తాజాగా సుప్రిత విషయంలో అదే జరిగింది. ‘నువ్వు వర్జినా?’ అంటూ అసభ్యంగా ఒక ప్రశ్న అడగగా ఏ మాత్రం ఫీల్ అవ్వకుండా.? వకీల్ సాబ్ సినిమాలో లాయర్ గా నటించిన ప్రకాష్ రాజ్, నివేదా థామస్ ను అదే ప్రశ్న అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా దూసుకువచ్చారో ఆ వీడియో క్లిప్ ని పోస్ట్ చేసింది. దీనిపై అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాప పరిణితికి షాక్ అవుతున్నారు.

Add comment

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.